1 తిమోతికి 6:8 - తెలుగు సమకాలీన అనువాదము8 కనుక మనం ఆహారాన్ని వస్త్రాలను కలిగివుంటే, వాటితో తృప్తిచెందాలి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 కాబట్టి అవసరమైన అన్నవస్త్రాలు కలిగి వాటితో తృప్తిగా ఉందాం. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 మనకు తిండి, బట్ట ఉంటే చాలు. దానితో తృప్తి పొందుదాము. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 కాబట్టి మనం ఆహారాన్ని వస్త్రాలను కలిగి ఉంటే, వాటితో తృప్తిచెందాలి. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 కాబట్టి మనం ఆహారాన్ని వస్త్రాలను కలిగి ఉంటే, వాటితో తృప్తిచెందాలి. အခန်းကိုကြည့်ပါ။ |