1 కొరింథీ 15:18 - తెలుగు సమకాలీన అనువాదము18 అంతేకాక క్రీస్తులో మరణించినవారు కూడా నశించినట్లే. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 అంతేకాదు, క్రీస్తునందు నిద్రించినవారును నశించిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 అంతేకాదు, ఇప్పటికే క్రీస్తులో కన్నుమూసిన వారు కూడా నశించినట్టే. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్18 అంటే చనిపోయిన క్రీస్తు విశ్వాసులు కూడా తమ పాపాల నుండి విముక్తి పొందలేదన్నమాట. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 అంతేకాక క్రీస్తులో మరణించినవారు కూడా నశించినట్లే. အခန်းကိုကြည့်ပါ။Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 అంతేకాక క్రీస్తులో మరణించినవారు కూడా నశించినట్లే. အခန်းကိုကြည့်ပါ။ |