Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




పరమగీతము 7:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 నీ నాభి గుండ్రని ఒక మద్యపాన పాత్ర అందులో ద్రాక్షరస మిశ్రమం ఎప్పుడూ కొరతగా ఉండదు. నీ నడుము తామరల చేత చుట్టబడిన గోధుమ రాశిలాగ ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 నీ నాభీదేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షారసము దానియందు వెలితిపడకుండును గాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమరాశి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 నీ బొడ్డు గుండ్రని కలశంలా ఉంది. కలిపిన ద్రాక్షారసం దానిలో ఎప్పుడూ వెలితి కాదు. నీ నడుము లిల్లీ పూలు చుట్టిన గోదుమరాశిలా ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 నీ నాభి గుండ్రటి కలశం (జాడి)లా ఉంది దానికెన్నడూ ద్రాక్షారసం కొరత లేకుండుగాక. నీ ఉదరం (కడుపు) పద్మ వలయితమైన గోధుమ రాశిలా ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 నీ నాభి గుండ్రని ఒక మద్యపాన పాత్ర అందులో ద్రాక్షరస మిశ్రమం ఎప్పుడూ కొరతగా ఉండదు. నీ నడుము తామరల చేత చుట్టబడిన గోధుమ రాశిలాగ ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




పరమగీతము 7:2
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీ కుమారులు నీ పూర్వికుల స్థానాన్ని తీసుకుంటారు; వారిని దేశమంతట అధికారులుగా నియమిస్తావు.


అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు బలం కలుగుతుంది.


ఆయన చేతులు గోమేధికం పొదిగిన బంగారు కడ్డీలు, ఆయన ఉదరం నీలమణి, వైడూర్యం పొదిగిన దంత కళాఖండము.


ఓ రాకుమారుని కుమార్తె! చెప్పులతో మీ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి! మీ అందమైన కాళ్లు ఆభరణాలు వంటివి, నైపుణ్యం కలిగిన హస్తకళాకారుని పని.


నీ స్తనములు రెండు జింక పిల్లల్లా ఉన్నాయి, దుప్పి కవల పిల్లల్లా ఉన్నాయి.


“యాకోబు వారసులారా, నా మాట వినండి, ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలిన వారలారా, నా మాట వినండి, మీ పుట్టుక నుండి నేను మిమ్మల్ని నిలబెట్టాను, మీరు పుట్టినప్పటి నుండి నేను మిమ్మల్ని మోసాను.


“గర్భంలో నేను నిన్ను రూపించక ముందే నీవు నాకు తెలుసు, నీవు పుట్టకముందే నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను; దేశాలకు నిన్ను ప్రవక్తగా నియమించాను” అని చెప్పింది.


కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని కోసం ఫలించేలా, మరణించి సజీవంగా తిరిగి లేచిన క్రీస్తును చేరుకునేలా మీరు కూడా క్రీస్తు శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మరణించారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ