పరమగీతము 2:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 నక్కలను పట్టుకోండి, గుంట నక్కలను పట్టుకోండి ఎందుకంటే అవి ద్రాక్షతోటలను పాడు చేస్తాయి, మన ద్రాక్షతోట పూతకు వచ్చింది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 మన ద్రాక్షతోటలు పూతపెట్టియున్నవి ద్రాక్షతోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి సహాయము చేసి గుంటనక్కలను పట్టుకొనుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) మన ద్రాక్షతోటలు పూతకు వచ్చాయి. తోడేళ్ళను పట్టుకో. ద్రాక్షతోటలను పాడుచేసే గుంట నక్కలను పట్టుకో. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్15 మాకోసం గుంటనక్కల్ని ద్రాక్షాతోటల్ని పాడుచేసే చిన్న గుంటనక్కల్ని పట్టుకోండి! మా ద్రాక్షాతోట ఇప్పుడు పూతమీద ఉంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 నక్కలను పట్టుకోండి, గుంట నక్కలను పట్టుకోండి ఎందుకంటే అవి ద్రాక్షతోటలను పాడు చేస్తాయి, మన ద్రాక్షతోట పూతకు వచ్చింది. အခန်းကိုကြည့်ပါ။ |