రోమా పత్రిక 15:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 అలాగే మరొక చోట, “యూదేతరులారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఇంకా ఏమని ఉన్నదంటే, “యూదేతరులారా, ఆయన ప్రజలతో సంతోషించండి” అనీ, အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్10 మరొక చోట: “యూదులు కాని ప్రజలారా! మీరు కూడా దేవుని ప్రజలతో ఆనందించండి.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 అలాగే మరొక చోట, “యూదేతరులారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము10 అలాగే మరొక చోట, “యూదులు కాని వారలారా, ఆయన ప్రజలతో కలిసి సంతోషించండి.” အခန်းကိုကြည့်ပါ။ |