రోమా పత్రిక 12:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 చెడును మీమీద గెలవనివ్వక, మంచితో చెడును ఓడించండి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 కీడువలన జయింపబడక, మేలు చేత కీడును జయించుము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 కీడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. మేలుతో కీడును జయించండి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్21 చెడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. చెడ్డతనాన్ని మంచితనంతో గెలవండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 చెడును మీమీద గెలవనివ్వక, మంచితో చెడును ఓడించండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము21 చెడు చేత అధిగమించబడకండి, కాని మంచితో చెడును అధిగమించండి. အခန်းကိုကြည့်ပါ။ |