రోమా పత్రిక 11:32 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 దేవుడు వారందరిపై కృప చూపించడానికి ఆయన అందరిని అవిధేయతకు అప్పగించారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 అందరి పైనా తన కనికరం చూపాలని, దేవుడు అందరినీ లోబడని స్థితిలో మూసివేసి బంధించాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్32 ఎందుకంటే, దేవుడు అందరిపై అనుగ్రహం చూపాలని అందర్ని కలిపి అవిధేయతకు బంధించి వేసాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 దేవుడు వారందరిపై కృప చూపించడానికి ఆయన అందరిని అవిధేయతకు అప్పగించారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము32 దేవుడు ప్రతి ఒక్కరిపై కృప చూపించడానికి ఆయన అందరిని అవిధేయతకు అప్పగించాడు. အခန်းကိုကြည့်ပါ။ |