ప్రకటన 2:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 నేను వారికి వేకువ చుక్కను కూడా ఇస్తాను. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 తండ్రి నాకు ఇచ్చినట్లుగా నేనూ అతనికి ఉదయతారను కూడా ఇస్తాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్28 “ఈ అధికారం నేను నా తండ్రినుండి పొందాను. అదే విధంగా వాళ్ళు నా నుండి అధికారం పొందుతారు. నేను అతనికి వేకువచుక్కను కూడా యిస్తాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 నేను వారికి వేకువ చుక్కను కూడా ఇస్తాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము28 నేను వారికి వేకువ చుక్కను కూడా ఇస్తాను. အခန်းကိုကြည့်ပါ။ |