కీర్తన 94:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 యెహోవా, వారు మీ ప్రజలను నలిపివేస్తారు; మీ వారసత్వాన్ని అణచివేస్తారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 –యెహోవా చూచుటలేదు యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 యెహోవా, వాళ్ళు నీ ప్రజలను అణిచివేస్తున్నారు. నీకు చెందిన జాతిని బాధిస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్5 యెహోవా, ఆ మనుష్యులు నీ ప్రజలను బాధించారు. నీ ప్రజలు శ్రమపడునట్లు వారు చేసారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 యెహోవా, వారు మీ ప్రజలను నలిపివేస్తారు; మీ వారసత్వాన్ని అణచివేస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |