కీర్తన 88:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 నేను ఇబ్బందుల్లో మునిగి ఉన్నాను నా ప్రాణం మరణానికి చేరువగా ఉంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 నా ప్రాణం కష్టాల్లో ఇరుక్కుపోయింది. నా జీవితం చావుకు దగ్గరగా ఉంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్3 నా కష్టాలు అన్నింటితో నేను విసిగిపోయాను. మరణించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 నేను ఇబ్బందుల్లో మునిగి ఉన్నాను నా ప్రాణం మరణానికి చేరువగా ఉంది. အခန်းကိုကြည့်ပါ။ |