కీర్తన 79:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 వారు యాకోబును మ్రింగివేశారు అతని నివాసాన్ని నాశనం చేశారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 వారు యాకోబు సంతతిని మ్రింగివేసియున్నారువారి నివాసమును పాడుచేసియున్నారు အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వాళ్ళు యాకోబు సంతతిని దిగమింగారు. అతని గ్రామాలను పాడు చేశారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్7 ఎందుకంటే ఆ రాజ్యాలు యాకోబును నాశనం చేశాయి. వారు యాకోబు దేశాన్ని నాశనం చేశారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 వారు యాకోబును మ్రింగివేశారు అతని నివాసాన్ని నాశనం చేశారు. အခန်းကိုကြည့်ပါ။ |