కీర్తన 71:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 రోజంతా నా నోరు మీ నీతిక్రియలను గురించి, రక్షణక్రియలను గురించి చెప్తుంది. అవి నా గ్రహింపుకు అందనివి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్ల వివరించును అవి నాకు ఎన్నశక్యము కావు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 నీ నీతిని, నీ రక్షణను రోజంతా వివరిస్తాను. వాటిని నేను లెక్కించలేను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్15 నీవు ఎంత మంచివాడవో దానిని నేను ప్రజలకు చెబుతాను. నీవు నన్ను రక్షించిన సమయాలను గూర్చి నేను ప్రజలతో చెబుతాను. లెక్కించేందుకు అవి ఎన్నెన్నో సమయాలు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 రోజంతా నా నోరు మీ నీతిక్రియలను గురించి, రక్షణక్రియలను గురించి చెప్తుంది. అవి నా గ్రహింపుకు అందనివి. အခန်းကိုကြည့်ပါ။ |