కీర్తన 71:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 నా శత్రువులు నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు; నన్ను చంపాలని చూసేవారంతా కలిసి కుట్ర చేస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 నా శత్రువులు నన్నుగూర్చి మాటలాడుకొనుచున్నారు నా ప్రాణముకొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకుంటున్నారు. నా ప్రాణం తీయాలని పొంచి ఉన్నవారు కూడబలుక్కుంటున్నారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్10 నా శత్రువులు నిజంగా నాకు విరోధంగా పథకాలు వేసారు. ఆ మనుష్యులు నిజంగా కలుసుకొని నన్ను చంపుటకు పథకం వేసారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 నా శత్రువులు నాకు వ్యతిరేకంగా మాట్లాడతారు; నన్ను చంపాలని చూసేవారంతా కలిసి కుట్ర చేస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။ |