కీర్తన 69:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 నేను ఉపవాసముండి ఏడ్చినప్పుడు అది నా నిందకు కారణమైంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 ఉపవాసముండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 నేను ఉపవాసముండి ఏడ్చినపుడు నా ఆత్మకు అది నింద కారణమైంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్10 నేను ఉపవాసం ఉండి ఏడుస్తున్నాను. అందు నిమిత్తం వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 నేను ఉపవాసముండి ఏడ్చినప్పుడు అది నా నిందకు కారణమైంది. အခန်းကိုကြည့်ပါ။ |