కీర్తన 68:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 మీ శత్రువుల రక్తంలో తమ పాదాలు ముంచుతారు, మీ కుక్కలు నాలుకలతో నాకుతాయి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 నువ్వు నీ శత్రువులను అణచివేసి వారి రక్తంలో నీ పాదాలు ముంచుతావు. వారు నీ కుక్కల నాలుకలకు ఆహారమౌతారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్23 కనుక నీవు వారి రక్తంలో నడువవచ్చు కనుక మీ కుక్కలు వారి రక్తం నాకవచ్చు.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 మీ శత్రువుల రక్తంలో తమ పాదాలు ముంచుతారు, మీ కుక్కలు నాలుకలతో నాకుతాయి. အခန်းကိုကြည့်ပါ။ |