కీర్తన 66:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ఆయన నామాన్ని కీర్తించండి ఆయనను స్తుతించి మహిమపరచండి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 ఆయన నామానికి మహిమ ఆపాదించండి. ఆయనకు స్తోత్రాలు చెప్పండి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్2 మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి. స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ఆయన నామాన్ని కీర్తించండి ఆయనను స్తుతించి మహిమపరచండి. အခန်းကိုကြည့်ပါ။ |