కీర్తన 50:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 దుష్టులతో దేవుడు ఇలా అంటున్నారు: “నా న్యాయవిధులు ఉచ్చరించే నా నిబంధనను మీ పెదాల మీదికి తీసుకునే హక్కు మీకెక్కడిది? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు –నా కట్టడలు వివరించుటకు నీ కేమి పని? నా నిబంధన నీనోట వచించెదవేమి? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 కానీ దుర్మార్గులతో దేవుడు ఇలా అంటున్నాడు. నా నియమాలను ప్రకటించడానికి నీకేం పని? నా నిబంధన నీ నోట పలకాల్సిన అవసరం ఏమిటి? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్16 దుర్మార్గులతో దేవుడు చెబుతున్నాడు, “నా న్యాయ విధులను చదువుటకు, నా ఒడంబడికకు బద్ధులమని ప్రకటించుటకును మీకేమి హక్కున్నది? အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 దుష్టులతో దేవుడు ఇలా అంటున్నారు: “నా న్యాయవిధులు ఉచ్చరించే నా నిబంధనను మీ పెదాల మీదికి తీసుకునే హక్కు మీకెక్కడిది? အခန်းကိုကြည့်ပါ။ |