కీర్తన 49:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 సామాన్యులారా, గొప్పవారలారా ధనికులారా పేదలారా అందరు వినండి: အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా, మీరందరు ఏకముగా కూడి చెవి యొగ్గుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అల్పులూ అధికులూ సంపన్నులూ పేదలూ మీరంతా వినండి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్2 ప్రతి మనిషి, ధనికులు, దరిద్రులు కలిసి వినాలి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 సామాన్యులారా, గొప్పవారలారా ధనికులారా పేదలారా అందరు వినండి: အခန်းကိုကြည့်ပါ။ |