కీర్తన 47:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 దేవుడు భూమి అంతటికి రాజు; ఆయనకు స్తుతికీర్తన పాడండి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 ఎందుకంటే మన దేవుడు భూమి అంతటికీ రాజు. అవగాహనతో స్తుతులు పాడండి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్7 దేవుడు సర్వలోకానికి రాజు. స్తుతిగీతాలు పాడండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 దేవుడు భూమి అంతటికి రాజు; ఆయనకు స్తుతికీర్తన పాడండి. အခန်းကိုကြည့်ပါ။ |