కీర్తన 38:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 నా దోషం భరించలేని భారంలా నన్ను ముంచెత్తింది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడి యున్నవి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఎందుకంటే నా దోషాలు నన్ను ముంచెత్తి వేస్తున్నాయి. అవి నేను మోయలేనంత భారంగా ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్4 నేను చెడు కార్యాలు చేసిన దోషిని, ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 నా దోషం భరించలేని భారంలా నన్ను ముంచెత్తింది. အခန်းကိုကြည့်ပါ။ |