కీర్తన 38:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 నా ప్రభువా నా రక్షకా, త్వరగా వచ్చి నాకు సాయం చేయండి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 ప్రభూ, నా రక్షణకి ఆధారమా, త్వరగా వచ్చి నాకు సహాయం చెయ్యి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్22 త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము. నా దేవా, నన్ను రక్షించుము. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 నా ప్రభువా నా రక్షకా, త్వరగా వచ్చి నాకు సాయం చేయండి. အခန်းကိုကြည့်ပါ။ |