కీర్తన 21:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 రాజు యెహోవాను నమ్ముతాడు; మహోన్నతుని మారని ప్రేమను బట్టి అతడు కదలకుండ స్థిరంగా ఉంటాడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 ఏలయనగా రాజు యెహోవాయందు నమ్మిక యుంచు చున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండ నిలుచును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 ఎందుకంటే రాజు యెహోవాలో నమ్మకం ఉంచుతున్నాడు. సర్వోన్నతుని నిబంధన నమ్మకత్వాన్ని బట్టి అతడు కదలకుండా ఉంటాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్7 రాజు వాస్తవంగా యెహోవాను నమ్ముతున్నాడు. సర్వోన్నతుడైన దేవుడు అతన్ని నిరాశపర్చడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 రాజు యెహోవాను నమ్ముతాడు; మహోన్నతుని మారని ప్రేమను బట్టి అతడు కదలకుండ స్థిరంగా ఉంటాడు. အခန်းကိုကြည့်ပါ။ |