కీర్తన 21:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 భూమి మీద వారి సంతానాన్ని మీరు నిర్మూలం చేస్తారు, నరులలో వారి సంతతిని నిర్మూలం చేస్తారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 భూమిమీద నుండకుండ వారి గర్భఫలమును నీవు నాశనము చేసెదవు నరులలో నుండకుండ వారి సంతానమును నశింప జేసెదవు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 భూమిమీద ఉండకుండా వాళ్ళ పిల్లలనూ, మానవ జాతిలో ఉండకుండా వాళ్ళ వంశస్థులనూ నువ్వు నాశనం చేస్తావు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్10 ఆ శత్రువుల కుటుంబాలు నాశనం చేయబడతాయి. వారు భూమి మీద నుండి తొలగిపోతారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 భూమి మీద వారి సంతానాన్ని మీరు నిర్మూలం చేస్తారు, నరులలో వారి సంతతిని నిర్మూలం చేస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |