కీర్తన 149:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలను శిక్షించడానికి, အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 అన్యజనులకు ప్రతి దండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వాళ్ళ చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం చేబూని వాళ్ళు అన్యులకు ప్రతీకారం చేస్తారు, వాళ్ళను శిక్షిస్తారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్7 వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక. వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 దేశాలపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రజలను శిక్షించడానికి, အခန်းကိုကြည့်ပါ။ |