కీర్తన 141:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 ప్రభువైన యెహోవా, మీ వైపే నేను చూస్తున్నాను; మీయందు నేను ఆశ్రయించాను; నన్ను మరణానికి అప్పగించకండి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీతట్టు చూచుచున్నవి నీ శరణుజొచ్చియున్నాను నా ప్రాణము ధారపోయ కుము. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 యెహోవా, నా ప్రభూ, నా కళ్ళు నీవైపే చూస్తున్నాయి. నిన్నే శరణు వేడుకొంటున్నాను. నా ప్రాణానికి భద్రత కలిగించు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 యెహోవా నా ప్రభువా, సహాయం కోసం నేను నీ తట్టు చూస్తున్నాను. నేను నిన్ను నమ్ముకొన్నాను. దయచేసి నన్ను చావనివ్వకుము. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 ప్రభువైన యెహోవా, మీ వైపే నేను చూస్తున్నాను; మీయందు నేను ఆశ్రయించాను; నన్ను మరణానికి అప్పగించకండి. အခန်းကိုကြည့်ပါ။ |