కీర్తన 132:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 దాని గురించి ఎఫ్రాతాలో మేము విన్నాం, యాయరు పొలాల్లో అది మాకు దొరికింది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి యాయరు పొలములలో అది దొరికెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఆ స్థలం ఎఫ్రాతాలో ఉన్నట్టు విన్నాం. యాయరు పొలంలో అది దొరికింది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 ఎఫ్రాతాలో మేము దాన్ని గూర్చి విన్నాం. ఒడంబడిక పెట్టెను కిర్యత్యారీము దగ్గర మేము కనుగొన్నాము. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 దాని గురించి ఎఫ్రాతాలో మేము విన్నాం, యాయరు పొలాల్లో అది మాకు దొరికింది. အခန်းကိုကြည့်ပါ။ |