కీర్తన 132:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 మీ కుమారులు నా ఒడంబడికను వారికి బోధించిన చట్టాలను పాటిస్తే, వారి కుమారులు కూడా నిత్యం మీ సింహాసనం మీద కూర్చుంటారు” అని చెప్పారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను ఆయన మాట తప్పనివాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 నీ కొడుకులు నా నిబంధన పాటిస్తే నేను నేర్పిన నా శాసనాలు అనుసరిస్తే ఇలా జరుగుతుంది, అన్నాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్12 “దావీదూ, నీ పిల్లలు నా ఒడంబడికకు, నేను వారికి నేర్పించే నా న్యాయ చట్టాలకు విధేయులయితే అప్పుడు నీ వంశంలో నుండి ఎవరో ఒకరు ఎల్లప్పుడూ రాజుగా ఉంటాడు” అని యెహోవా చెప్పాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 మీ కుమారులు నా ఒడంబడికను వారికి బోధించిన చట్టాలను పాటిస్తే, వారి కుమారులు కూడా నిత్యం మీ సింహాసనం మీద కూర్చుంటారు” అని చెప్పారు. အခန်းကိုကြည့်ပါ။ |