కీర్తన 130:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 యెహోవా, లోతైన స్థలంలో నుండి నేను మీకు మొరపెడతాను; အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 యెహోవా, అగాధస్థలములలోనుండి నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యెహోవా, లోతైన లోయలో ఉండి నేను నిన్ను ప్రాధేయపడుతున్నాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్1 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను. కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 యెహోవా, లోతైన స్థలంలో నుండి నేను మీకు మొరపెడతాను; အခန်းကိုကြည့်ပါ။ |