కీర్తన 120:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 నా బాధలో యెహోవాకు మొరపెడతాను, ఆయన నాకు జవాబిస్తారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 నా దీన స్థితిలో నేను యెహోవాను వేడుకున్నాను. ఆయన నా మొర ఆలకించాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్1 నేను కష్టంలో ఉన్నాను. సహాయం కోసం నేను యెహోవాకు మొరపెట్టాను. ఆయన నన్ను రక్షించాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 నా బాధలో యెహోవాకు మొరపెడతాను, ఆయన నాకు జవాబిస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |