కీర్తన 117:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 మన పట్ల ఆయన మారని ప్రేమ గొప్పది, ఆయన నమ్మకత్వం నిరంతరం నిలుస్తుంది. యెహోవాను స్తుతించండి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి సర్వజనములారా, ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 ఎందుకంటే ఆయన నిబంధన విశ్వాస్యత మన పట్ల అధికంగా ఉంది. ఆయన నమ్మకత్వం నిరంతరం నిలిచే ఉంటుంది. యెహోవాను స్తుతించండి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్2 దేవుడు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుడు శాశ్వతంగా మన పట్ల నమ్మకంగా ఉంటాడు. యెహోవాను స్తుతించండి! အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 మన పట్ల ఆయన మారని ప్రేమ గొప్పది, ఆయన నమ్మకత్వం నిరంతరం నిలుస్తుంది. యెహోవాను స్తుతించండి. အခန်းကိုကြည့်ပါ။ |