కీర్తన 104:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 భూమిని దాని పునాదులపై నిలిపారు; అది ఎన్నటికి కదలదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 భూమి యెన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదులమీద స్థిరపరచెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 భూమి శాశ్వతంగా కదలకుండా ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్5 దేవా, భూమిని దాని పునాదులపై నీవు నిర్మించావు. కనుక అది ఎప్పటికీ నాశనం చేయబడదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 భూమిని దాని పునాదులపై నిలిపారు; అది ఎన్నటికి కదలదు. အခန်းကိုကြည့်ပါ။ |