కీర్తన 103:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అణగారిన వారికందరికి యెహోవా నీతిని న్యాయాన్ని జరిగిస్తారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడువారికందరికి న్యాయము తీర్చును အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 యెహోవా న్యాయమైన దాన్ని జరిగిస్తాడు. అణగారిన వారందరికీ న్యాయం చేస్తాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్6 యెహోవా న్యాయం కలవాడు. ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అణగారిన వారికందరికి యెహోవా నీతిని న్యాయాన్ని జరిగిస్తారు. အခန်းကိုကြည့်ပါ။ |