సామెతలు 6:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 తన పాదాలు కాలకుండ ఎవరైనా నిప్పుల మీద నడవగలరా? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 ఒకడు నిప్పులమీద నడిచినయెడల వాని పాదములు కమలకుండునా? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 ఒకడు నిప్పుల మీద నడిస్తే వాడి కాళ్ళు కాలకుండా ఉంటాయా? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్28 ఒకడు వేడి నిప్పుల మీద కాలు పెడితే అతని పాదం కాలుతుంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 తన పాదాలు కాలకుండ ఎవరైనా నిప్పుల మీద నడవగలరా? အခန်းကိုကြည့်ပါ။ |