సామెతలు 30:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 “మూడు అద్భుతమైనవి కలవు, నాకు అర్థం కానివి నాలుగు కలవు: အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ, အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 నా బుద్ధికి మించినవి మూడు ఉన్నాయి. నేను గ్రహించలేనివి నాలుగు ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్18 నేను గ్రహించేందుకు కష్టతరమైనవి మూడు సంగతులు ఉన్నాయి వాస్తవానికి నేను గ్రహించనివి నాలుగు సంగతులు ఉన్నాయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 “మూడు అద్భుతమైనవి కలవు, నాకు అర్థం కానివి నాలుగు కలవు: အခန်းကိုကြည့်ပါ။ |