సామెతలు 30:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 “తమ తండ్రిని శపించేవారు తమ తల్లిని దీవించని వారు ఉన్నారు; အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 తమ తండ్రిని శాపనార్థాలు పెడుతూ, తల్లిపట్ల వాత్సల్యత చూపని తరం ఉంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్11 కొందరు మనుష్యులు వారి తండ్రులకు విరోధంగా మాట్లాడతారు. మరియు వారి తల్లులను గౌరవించరు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 “తమ తండ్రిని శపించేవారు తమ తల్లిని దీవించని వారు ఉన్నారు; အခန်းကိုကြည့်ပါ။ |