సామెతలు 24:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 నిజాయితీగల జవాబు పెదవులపై పెట్టే ముద్దు లాంటిది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దుపెట్టుకొనినట్లుండును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 సరియైన మాటలతో జవాబివ్వడం పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్26 నిజాయితీగల జవాబు ప్రజలందరికీ సంతోషం కలిగిస్తుంది అది పెదాలమీద ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 నిజాయితీగల జవాబు పెదవులపై పెట్టే ముద్దు లాంటిది. အခန်းကိုကြည့်ပါ။ |