సామెతలు 23:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 ఎందుకంటే ఒక వ్యభిచార స్త్రీ ఒక లోతైన గుంట, దారితప్పిన భార్య ఇరుకైన బావి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ యిరుకైన గుంట. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 వేశ్య లోతైన గుంట. వేరొకడి భార్య యిరుకైన గుంట. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్27 వేశ్యలు, చెడు స్త్రీలు ఒక ఉచ్చులాంటివారు. నీవు బయట పడలేనంత లోతైన బావిలాంటివారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 ఎందుకంటే ఒక వ్యభిచార స్త్రీ ఒక లోతైన గుంట, దారితప్పిన భార్య ఇరుకైన బావి. အခန်းကိုကြည့်ပါ။ |