సామెతలు 23:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 బెత్తముతో వాని శిక్షించి చావు నుండి వారిని కాపాడండి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించెదవు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 బెత్తంతో వాణ్ణి కొడితే పాతాళానికి పోకుండా వాడి ఆత్మను తప్పించిన వాడివౌతావు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 నీవు వానిని కొట్టినట్లయితే నీవు వాని జీవితం కాపాడవచ్చు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 బెత్తముతో వాని శిక్షించి చావు నుండి వారిని కాపాడండి. အခန်းကိုကြည့်ပါ။ |