సామెతలు 22:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20-21 మీరు నిజాయితీగా ఉండాలని సత్యాన్ని మాట్లాడాలని తద్వారా మిమ్మల్ని పంపినవారికి మీరు సరియైన నివేదిక ఇవ్వాలని, సలహాలతో తెలివితో కూడిన, ముప్పది సూక్తులను నేను మీ కోసం వ్రాయలేదా? အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తర మిచ్చునట్లు సత్యప్రమాణము నీకు తెలియజేయుటకై အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 వివేకం, విచక్షణ గల శ్రేష్ఠమైన సూక్తులు నేను నీకోసం రాయలేదా? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్20 నీ కోసం నేను ముప్పయి సూక్తులు వ్రాశాను. ఇవి సలహాలు, జ్ఞానముగల మాటలూను. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20-21 మీరు నిజాయితీగా ఉండాలని సత్యాన్ని మాట్లాడాలని తద్వారా మిమ్మల్ని పంపినవారికి మీరు సరియైన నివేదిక ఇవ్వాలని, సలహాలతో తెలివితో కూడిన, ముప్పది సూక్తులను నేను మీ కోసం వ్రాయలేదా? အခန်းကိုကြည့်ပါ။ |