సామెతలు 20:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 నీతిమంతులు నిందలేని జీవితాలు జీవిస్తారు; వారి తర్వాత వారి పిల్లలు ధన్యులు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 యథార్థవర్తనుడు తన నీతిలో నడుచుకుంటాడు. అతని తదనంతరం అతని పిల్లలు ధన్యులౌతారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్7 ఒక మంచి మనిషి మంచి జీవితం జీవిస్తాడు. మరియు అతని పిల్లలు ఆశీర్వదించబడతారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 నీతిమంతులు నిందలేని జీవితాలు జీవిస్తారు; వారి తర్వాత వారి పిల్లలు ధన్యులు. အခန်းကိုကြည့်ပါ။ |