సామెతలు 20:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 జీవితంలో చాలా త్వరగా పొందిన వారసత్వం అంతంలో దీవించబడదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 నడమంత్రపు సిరి వల్ల చివరకూ దీవెనలు రావు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్21 నీ ఐశ్వర్యాన్ని నీవు తేలికగా సంపాదించి ఉంటే, అది నీకు ఎక్కువ విలువగలది కాదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 జీవితంలో చాలా త్వరగా పొందిన వారసత్వం అంతంలో దీవించబడదు. အခန်းကိုကြည့်ပါ။ |