సామెతలు 20:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 బంగారం ఉంది సమృద్ధిగా ముత్యాలు ఉన్నాయి, కాని తెలివితో మాట్లాడే పెదవులు అరుదైన ఆభరణం. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 బంగారం, విస్తారంగా రత్నాలు ఉన్నాయి. కానీ వివేకంగా మాట్లాడే పెదాలు అమూల్యమైన ఆభరణాలు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్15 జ్ఞానముగల విషయాలు చెప్పటం బంగారం కంటే, ముత్యాలకంటే చాలా ఎక్కువ విలువగలది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 బంగారం ఉంది సమృద్ధిగా ముత్యాలు ఉన్నాయి, కాని తెలివితో మాట్లాడే పెదవులు అరుదైన ఆభరణం. အခန်းကိုကြည့်ပါ။ |