సామెతలు 18:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 తీర్పుతీర్చుటలో దుష్టుని ఎడల పక్షపాతము చూపుటయు, అమాయకులకు న్యాయం తప్పించుటయు సరికాదు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 తీర్పు తీర్చుటలో భక్తిహీనులయెడల పక్షపాతము చూపుటయు నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమముకాదు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 దుష్టుడి పట్ల పక్షపాతం చూపుడం, నిర్దోషులకు అన్యాయం చేయడం భావ్యం కాదు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్5 ఒకడు నేరస్థుడైతే వానికి సహాయం చేయవద్దు. అతడు తప్పు ఏమీ చేయకపోతే అతని యెడల న్యాయంగా ఉండు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 తీర్పుతీర్చుటలో దుష్టుని ఎడల పక్షపాతము చూపుటయు, అమాయకులకు న్యాయం తప్పించుటయు సరికాదు. အခန်းကိုကြည့်ပါ။ |