సామెతలు 18:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 దుష్టత్వం వచ్చినప్పుడు ధిక్కారం కూడా వస్తుంది, అవమానముతో నింద వస్తుంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును అవమానము రాగానే నింద వచ్చును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 దుర్మార్గుడు రాగానే ధిక్కారం వస్తుంది. అతడితో బాటే కళంకం, నింద వస్తాయి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్3 ఎక్కడ పాపం ఉంటుందో, అక్కడ అవమానం ఉంటుంది. ఎక్కడ అవమానం, ఉంటుందో అక్కడ ఘనత ఉండదు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 దుష్టత్వం వచ్చినప్పుడు ధిక్కారం కూడా వస్తుంది, అవమానముతో నింద వస్తుంది. အခန်းကိုကြည့်ပါ။ |