నెహెమ్యా 11:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 లేవీయుల నుండి: షెమయా, ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యా కుమారుడైన అజ్రీకాముకు పుట్టిన హష్షూబు కుమారుడు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 లేవీయులలో ఎవరనగా, షెమయా. ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యాకనిన అజ్రీ కాము కుమారుడైన హష్షూబునకు పుట్టినవాడు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 లేవీయుల నుండి షెమయా. ఇతడు అజ్రీకాము మనవడు, హష్షూబు కొడుకు. అజ్రీకాము హషబ్యా కొడుకు, హషబ్యా బున్నీ కొడుకు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్15 లేవీయుల్లో ఈ కింది వారు యెరూషలేముకు చేరుకున్నారు: షష్షూబు కొడుకు షెమాయా, (హష్షూబు అజ్రీకాము కొడుకు, అజ్రీకాము హషబియా కొడుకు, హషబియా బున్నీ కొడుకు), အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 లేవీయుల నుండి: షెమయా, ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యా కుమారుడైన అజ్రీకాముకు పుట్టిన హష్షూబు కుమారుడు. အခန်းကိုကြည့်ပါ။ |