నహూము 2:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 సింహం తన కూనల కోసం కావలసినంత వేటాడుతూ, ఆడ సింహానికి ఆహారంగా జంతువుల మెడ కొరికి చంపుతూ, చంపిన వాటితో తన నివాస స్థలాలను, వేట మాంసంతో తన గుహలను నింపింది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు, ఆడుసింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు, తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడి పట్టిన యెరతోను నింపిన సింహమేమాయెను? အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 తన పిల్లలకు కావలసినంత తిండి సమకూరుస్తూ, ఆడ సింహాలకు కావలసినంత ఎర కడుపారా నింపుతూ, తన గుహలను, నివాసాలను వేటాడి తెచ్చిన మాంసంతో నింపిన సింహం ఏమైయింది? အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్12 ఆ సింహం (నీనెవె రాజు) తన పిల్లలను సంతృప్తి పర్చటానికి అనేక మంది మనుష్యులను చంపింది. అతడు తన గుహను (నీనెవె) మానవకళేబరాలతో నింపివేశాడు. అతడు తాను చంపిన స్త్రీలతో తన గుహను నింపాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 సింహం తన కూనల కోసం కావలసినంత వేటాడుతూ, ఆడ సింహానికి ఆహారంగా జంతువుల మెడ కొరికి చంపుతూ, చంపిన వాటితో తన నివాస స్థలాలను, వేట మాంసంతో తన గుహలను నింపింది. အခန်းကိုကြည့်ပါ။ |