మార్కు 3:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 ప్రతి పాపానికి, దూషణకు మనుష్యులకు క్షమాపణ ఉంది. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 సమస్త పాపములును మనుష్యులుచేయు దూషణలన్నియు వారికి క్షమింపబడును గాని အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, మనుషులు చేసిన అన్ని పాపాలను, వారు పలికే దైవ దూషణలను దేవుడు క్షమిస్తాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్28 “నేను నిజం చెబుతున్నాను. మానవులు చేసిన అన్ని పాపాలను, వాళ్ళ దూషణలను, దేవుడు క్షమిస్తాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 ప్రతి పాపానికి, దూషణకు మనుష్యులకు క్షమాపణ ఉంది. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము28 ప్రతి పాపానికి, దూషణకు మనుష్యులకు క్షమాపణ ఉంది. အခန်းကိုကြည့်ပါ။ |