మత్తయి 7:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 అలాగే వారి ఫలాన్నిబట్టి మీరు వారిని గుర్తించగలరు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్20 అందువల్ల, వాళ్ళవల్ల కలిగిన ఫలాన్ని బట్టి మీరు వాళ్ళను గుర్తించ కలుగుతారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 అలాగే వారి ఫలాన్నిబట్టి మీరు వారిని గుర్తించగలరు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము20 అలాగే వారి ఫలాన్నిబట్టి మీరు వారిని గుర్తించగలరు. အခန်းကိုကြည့်ပါ။ |