మత్తయి 5:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతం త్రించుకొందురు. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 సాధుగుణం గలవారు ధన్యులు, ఈ భూమికి వారు వారసులవుతారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్5 నెమ్మది స్వభావం కలవాళ్ళు భూలోకానికి వారసులౌతారు. కనుక వాళ్ళు ధన్యులు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము5 సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. အခန်းကိုကြည့်ပါ။ |