మత్తయి 3:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలను ఫలించండి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8-9 –అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచ వద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 మీరు మారుమనస్సు పొందినట్లుగా మీ ప్రవర్తన మార్చుకోండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలను ఫలించండి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదము8 పశ్చాత్తాపానికి తగిన ఫలాలను ఫలించండి. အခန်းကိုကြည့်ပါ။ |